- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ.. టికెట్లు చూశారా..?
తెలంగాణ ఆర్టీసీ బస్సులో నేటి నుంచి మహిళలకు ఫ్రీ జర్నీ స్కీమ్‌ను కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఆర్టీసీ బస్సులో నేటి నుంచి మహిళలకు ఫ్రీ జర్నీ స్కీమ్‌ను కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అయితే మహాలక్ష్మీ స్కీమ్‌కు సంబంధించిన టికెట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఉచిత ప్రయాణ టికెట్ ఛార్జీ రూ.00.00, మహిళా సాధికరత దిశగా తొలి అడుగు’ అని టికెట్లపై ముద్రించి ఉంది. ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం కాసేపటి క్రితమే ముగియగా మరి కాసేపట్లో అధికారికంగా ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి, మహిళా మంత్రులు ప్రారంభించనున్నారు.
Next Story






