- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Skill University: నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. స్కిల్ యూనివర్సిటీలో మరో నాలుగు కోర్సులు
by Prasad Jukanti |
స్కిల్ యూనివర్సిటీలో మరో నాలుగు కోర్సులు అందుబాటులోకి వచ్చాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్థాపించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో (Skill University) మరో నాలుగు కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఎండోస్కోపీ టెక్నిషియన్, సప్లయ్ చైన్ ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ప్రోగ్రాం, మెడికల్ కోడింగ్ స్పెషలిస్ట్, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ కోర్సులు ప్రారంభించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వెబ్‌సైట్ https://yisu.inలో దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ సూచించారు.
Next Story






