- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Formula E Race : హైదరాబాద్ ఈ రేసింగ్‌కు పార్కింగ్ కష్టాలు
ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తు్న్న హైదరాబాద్ ఈ రేసింగ్‌కు పార్కింగ్ కష్టాలు వెంటాడుతున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హైదరాబాద్ ఈ రేసింగ్‌కు పార్కింగ్ కష్టాలు వెంటాడుతున్నాయి. వాహనాలకు పార్కింగ్ పాస్ లను నిర్వాహకులు ఇవ్వకపోవడంతో రేసింగ్ అభిమానులు వారిపై ఫైర్ అయ్యారు. దీంతో టికెట్లు కొన్న రేసింగ్ అభిమానుల్లో గందరగోళం నెలకొంది. 21వేల మంది కూర్చునే ఏర్పాటు చేసిన నిర్వాహకులు పార్కింగ్‌పై దృష్టి పెట్టకపోవడంతో ఈ రేసింగ్ చూడటానికి వచ్చిన అభిమానులకు తిప్పలు తప్పడం లేదు. కాగా హైదరాబాద్ మెగా ఇంటర్నేషనల్ ఈవెంట్ శనివారం ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ రేసులో గంటకు 322 కిలోమీటర్ల హై స్పీడ్ తో ఫార్ములా కార్లు పాల్గొననున్నాయి. క్వాలిఫయింగ్ రేస్ అనంతరం మధ్యాహ్నం 3.03 నుంచి సాయంత్రం 4.30 వరకు మెయిన్ రేస్ జరగనుంది.
Read more:
- Tags
- Formula E Race
Next Story






