- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీ.బీజేపీలో తీవ్ర విషాదం.. మాజీ ఎమ్మెల్యే తల్లి కన్నుమూత
by Gantepaka Srikanth |
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వేళ తెలంగాణ బీజేపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆ పార్టీ కీలక నేత, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తల్లి అనసూర్యమ్మ కన్నుమూశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వేళ తెలంగాణ బీజేపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆ పార్టీ కీలక నేత, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తల్లి అనసూర్యమ్మ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని వారి నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసిన రాష్ట్ర పార్టీ నాయకులు సంతాపం ప్రకటిస్తున్నారు. భగవంతుడు రామచంద్రారెడ్డికి ధైర్యం ప్రసాదించాలని వేడుకుంటున్నారు.
Next Story






