- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేవంత్, ఉత్తమ్ లపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన రెడ్కో మాజీ ఛైర్మన్
by Muthe.Rajitha |
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Utham Kumar Reddy)పై బీఆర్ఎస్(BRS)నేత, రెడ్కో(REDCO) మాజీ చైర్మన్ వై. సతీష్ రెడ్డి(Y Sathish Reddy) ఫిర్యాదు చేసారు.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Utham Kumar Reddy)పై బీఆర్ఎస్(BRS)నేత, రెడ్కో(REDCO) మాజీ చైర్మన్ వై. సతీష్ రెడ్డి(Y Sathish Reddy) ఫిర్యాదు చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే తెలంగాణ సివిల్ సప్లైస్ విభాగంలో భారీ కుంభకోణం జరిగిందని యాంటీ-కరప్షన్ బ్యూరో (ACB)కి ఫిర్యాదు చేసారు. ధాన్యం కొనుగోలు టెండర్లలో రూ. 1,100 కోట్ల అవినీతి జరిగిందని, ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొంటూ.. సాక్ష్యంగా 175 పేజీల డాక్యుమెంట్స్ ను ఏసీబీకి సమర్పించారు. ఈ భారీ కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లైస్ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లైస్ కమిషనర్, ఇతర అధికారుల పాత్ర ఉన్నట్లు ఆయన ఆరోపించారు.
Next Story






