సంధ్య థియేటర్ బాధితుడికి బూర పరామర్శ

by Gantepaka Srikanth |

పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలుడ్ని బీజేపీ నేత, మాజీ ఎంసీ బూర నర్సయ్య గౌడ్ పరామర్శించారు.

సంధ్య థియేటర్ బాధితుడికి బూర పరామర్శ
X

దిశ, తెలంగాణ బ్యూరో: పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలుడ్ని బీజేపీ నేత, మాజీ ఎంసీ బూర నర్సయ్య గౌడ్ పరామర్శించారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Next Story