- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ రాజీనామా
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, బలమైన బీసీ కేడర్ ఉన్న లీడర్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

X
దిశ, నల్గొండ బ్యూరో: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, బలమైన బీసీ కేడర్ ఉన్న లీడర్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌కు పంపారు. టీఆర్ఎస్ పార్టీలో రాజకీయ బానిసత్వం చేస్తూ తాను ఇక పార్టీలో కొనసాగలేనని, కనీసం అట్టడుగు బలహీన వర్గాల సమస్యలను సీఎం దృష్టికి తీసుకురాలేనప్పుడు తాను టీఆర్ఎస్‌లో కొనసాగడం అర్ధరహితమని ఆ లేఖలో పేర్కొన్నారు.
Next Story






