- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ ఫామ్ హౌస్ కు మాజీ మంత్రి కేటీఆర్
by velandi.Saikiran |
గులాబీ పార్టీలో కలవరం మొదలైంది. ఇవాళ ఉదయం నుంచి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫామ్ హౌస్ లో కీలక సమావేశం జరుగుతుంద

X
దిశ, వెబ్ డెస్క్ : గులాబీ పార్టీలో కలవరం మొదలైంది. ఇవాళ ఉదయం నుంచి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫామ్ హౌస్ లో కీలక సమావేశం జరుగుతుంది. ఉదయమే మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, అలాగే ప్రశాంత్ రెడ్డి... అందరూ నేతలు... కెసిఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఉదయం నుంచి కేసీఆర్ ఈ అందరి మాజీ మంత్రులతో... కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం కేటీఆర్ కూడా... కెసిఆర్ ఫాం హౌస్ కి వెళ్లారు. ఉన్నఫలంగా సమాచారం రావడంతో.. హుటాహుటిన ఫామ్ హౌస్ వెళ్లారు కేటీఆర్. ఈ సందర్భంగా... కాలేశ్వరం ప్రాజెక్టు రిపోర్ట్ పై... కెసిఆర్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కల్వకుంట్ల కవిత... నిర్వహిస్తున్న దీక్షపై కూడా... ఆరా తీస్తున్నారట కేసీఆర్. దీంతో కెసిఆర్ ఫామ్ హౌస్ లో జరుగుతున్న సమావేశం... హాట్ టాపిక్ అయింది.
Next Story






