- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ సీఎం KCRకు గాయం.. మోడీ ట్వీట్
by Sathputhe Rajesh |
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం అర్ధ రాత్రి పాంహౌజ్‌లోని బాత్రూమ్‌లో కాలు జారి పడిటంతో తీవ్ర గాయాలయ్యాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం అర్ధ రాత్రి పాంహౌజ్‌లోని బాత్రూమ్‌లో కాలు జారి పడిటంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తుంటి వెముక విరిగిపోయినట్లు తెలిసింది. మాజీ సీఎం కేసీఆర్ గాయంపై ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘కేసీఆర్ కు గాయం అయిందని తెలిసి ఆందోళనకు గురయ్యాను. కేసీఆర్ గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అన్నారు.’ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యశోద ఆస్పత్రి వద్ద భద్రత పెంచాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.
Next Story






