- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KCR : నల్లగొండ సభలో కేసీఆర్ మార్క్..!
కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ అంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నల్లగొండలో బహిరంగ సభ నిర్వహించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ అంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నల్లగొండలో బహిరంగ సభ నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటి సారిగా సభ నిర్వహించారు. రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చి మొదటి సారిగా మాట్లాడారు. అయితే ఈ సభలో కూడా కేసీఆర్ తన మార్క్ చూపించారు.
ఎవరైనా కేసీఆర్ సభలో లొల్లి పెట్టిన.. విజిల్స్ వేసిన వారిపై ఆగ్రహం వ్యక్తంచేస్తారు.. వారిని పొట్టు పొట్టు తిడుతాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. తాజాగా మరోసారి నల్గొండ సభలో లొల్లి పెట్టిన వారిపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘అరే ఆగురా బాయ్ ఆగు.. ఆపవయ్యా రాజేశ్వర్ రెడ్డి.. అరె ఎవడయ్య వాడు.. ఇది సభ రా బాబు.. ఎందుకయ్య పిచ్చోలు ఆడా’ అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
Next Story






