- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త కారు.. చేతి కర్రతో అసెంబ్లీకి కేసీఆర్ (వీడియో)
ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ వచ్చారు

X
దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ వచ్చారు. గతానికి భిన్నంగా వినూత్నంగా కొత్త కారులో, చేతిలో కర్ర పట్టుకొని గురువారం అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు. ఆయనతోపాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌లు హాజరయ్యారు. కాగా, కాసేపట్లో గజ్వేల్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కేసీఆర్ ప్రమాణం చేయనున్నారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్ సమక్షంలో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. కేసీఆర్ తుంటి ఎముకకు ఆపరేషన్ కావడంతో డాక్టర్ల సూచన మేరకు గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. శస్త్రచికిత్స నుంచి కోలుకున్న కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలని నిర్ణయించారు.
Next Story






