- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు కన్నుమూత
by Satheesh |
సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంలో బాధపడుతోన్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్నూమూశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంలో బాధపడుతోన్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్నూమూశారు. విజయరామారావు మృతి పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఆయన.. 1991-96 మధ్య దేశ ప్రధానిగా పీవీ నర్సింహారావు హయాంలో సీబీఐ డైరెక్టర్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. 1999లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయరామారావు మంత్రిగాను పని చేశారు.
Next Story






