- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంట తీవ్ర విషాదం
బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రభాకర్ తండ్రి ఎన్‌జే మురళీధర్ రావు కన్నుమూశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రభాకర్ తండ్రి ఎన్‌జే మురళీధర్ రావు కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించి సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాకర్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. కాగా, మురళీధర్ రావు ప్రిన్సిపల్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. విషయం తెలిసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంతాపం ప్రకటించారు.
Next Story






