- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పొగమంచు.. DGCA ఫాగ్ సీజన్ హెచ్చరికలు జారీ
by Kema Shiva Kumar |
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి. పొగ మంచు కారణంగా జాతీయ రాహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. తాజాగా, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport) దట్టమైన పొగమంచులో కూరుకుపోయింది. ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్టులో డీజీసీఏ (DGCA) ఫాగ్ సీజన్ హెచ్చరికలు జారీ చేసింది. ఫిబ్రవరి 10 వరకు ఈ హెచ్చరికలు అమల్లో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు దట్టమైన పొగమంచు కారణంగా మెజారిటీ విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇప్పటికే 18 జాతీయ, అంతర్జాతీయ విమానాలను దారి మళ్లించారు.
Next Story






