- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓల్డ్ బోయిన్‌పల్లిలో అగ్నిప్రమాదం..
by Naga Rani Yarlagadda |
సికింద్రాబాద్ లోని ఓల్డ్ బోయిన్ పల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ అగ్నిప్రమాద ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.

X
దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ లోని ఓల్డ్ బోయిన్ పల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ అగ్నిప్రమాద ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఓ భవనం రెండో అంతస్తులో ఉన్న గదిలో నుంచి మంటలు రాగా.. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపుచేశారు. గదిలో ఉన్న సీసీ కెమెరాలు, ఎలక్ట్రానిక్ పరికరాల్లో హీట్ పెరగడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






