- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nampally: నాంపల్లిలో అగ్ని ప్రమాదం.. నాలుగు అంతస్తుల భవనంలో ఎగిసిపడుతున్న మంటలు
నాంపల్లిలోని ఫర్నిచర్ షాప్‍లో అగ్నిప్రమాదం సంభవించింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్టేషన్ రోడ్డులోని ఓ ఫర్నిచర్ షాప్‍లో మంటలు చెలరేగాయి. నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు పైకి వ్యాపిస్తున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా భవనంలో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఆరుగురు చిక్కుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






