Breaking: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం

by Ajay Maddhiboyina |

హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పహాడీషరీఫ్‌లోని పెళ్లి డెకరేషన్ సామాగ్రి గోడౌన్‌లో అగ్రిప్రమాదం చోటు చేసుకోవడంతో మంటలు చెలరేగాయి.

Breaking: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పహాడీషరీఫ్‌లోని పెళ్లి డెకరేషన్ సామాగ్రి గోడౌన్‌లో అగ్రిప్రమాదం చోటు చేసుకోవడంతో మంటలు చెలరేగాయి. ఘటనాస్థలంలో భారీగా మంటలు, దట్టంగా పొగ రావడంతో స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ప్రస్తుతం మూడు ఫైర్ ఇంజన్‌లతో సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story