- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.10 కోట్లలో మాకు, MIMకు ఫిఫ్టీ.. ఫిఫ్టీ.. మరోసారి ఫిరోజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు (వీడియో)
పార్లమెంట్ ఎన్నికల వేళ హైదరాబాద్ కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ హైదరాబాద్ కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఓ మీడియాలో ఛానెల్‌తో ఆయన మాట్లాడారు. నాంపల్లిలో డెవలప్‌మెంట్ చేయమని సీఎం రేవంత్ రెడ్డి రూ.10కోట్లు ఇచ్చాడన్నారు. అయితే దాంట్లో మాకు 50శాతం, ఎంఐఎంకు 50 శాతం వస్తుందని జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి చాలా ఇండికేషన్స్‌తో ఫ్యూచర్ లో ఎంఐఎంతో కాంగ్రెస్ కాంప్రమైజ్ అయితదని ఓ పార్టీ వర్కర్ గా తనకు అర్థమవుతోందన్నారు. ఇక, ఎంఐఎంతో పొత్తుల అంశంపై ఆయన వరుసగా చేస్తున్న కామెంట్స్ సొంత పార్టీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
Next Story






