- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తీవ్ర విషాదం.. తండ్రి అంత్యక్రియలు పూర్తిచేసి ఇంటికొచ్చిన కుమారుడికి గుండెపోటు
by Gantepaka Srikanth |
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకేరోజు తండ్రి, కొడుకు మృతిచెందారు.

X
దిశ, వెబ్‌డెస్క్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకేరోజు తండ్రి, కొడుకు మృతిచెందారు. సోమవారం ఉదయం గుండెపోటుతో తండ్రి మరణించారు. సాయంత్రం అత్యక్రియలు పూర్తిచేసి ఇంటికి వచ్చిన కొడుక్కి కూడా గుండెపోటు వచ్చింది. దీంతో భయాందోళన చెందిన బంధువులు హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కుమారుడు కూడా మృతిచెందారు. ఒకేరోజు తండ్రి, కొడుకు మృతిచెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మహదేవ్‌పూర్ మండలం పెద్దంపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Next Story






