Atrocious: ఉప్పల్ స్టేడియం దగ్గర ఘోర ప్రమాదం.. పూర్తిగా ద్గదమైన కారు..

by Disha Web Desk 3 |
Atrocious: ఉప్పల్ స్టేడియం దగ్గర ఘోర ప్రమాదం.. పూర్తిగా ద్గదమైన కారు..
X

దిశ వెబ్ డెస్క్: అతివేగం అత్యంత ప్రమాదకరం అని తెలిసినా కొందరు వ్యక్తులు వాళ్ళ పంథాను మార్చుకోవడం లేదు. అతివేగంగా వాహనాలను నడుపుతూ ప్రమాదాల బారినపడుతున్నారు. అతివేగంగా వాహనాలు నడపడం కారణంగా ప్రమాదాలు చోటుచేసుకున్న ఘటనలు గతంలో కోకొల్లలు. తాజాగా అలాంటి ఘటనే తాజాగా ఉప్పల్ లో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళ్తే.. నిన్నఅర్థరాత్రి ఉప్పల్ స్టేడియం దగ్గర కారు ప్రమాదానికి గురైంది. అతివేగంగా నడపడం కారణంగా కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్నది. దీనితో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్దమైనది. కాగా ఈ ఆక్సిడెంట్ కి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.



Next Story

Most Viewed