- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Good News: రైతు భరోసా నిధుల జమ షురూ.. ఆ 606 గ్రామాల్లోని రైతుల ఖాతాల్లోకి డబ్బులు
రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ మొదలైంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందజేస్తున్న రైతు భరోసా (Rythu Bharosa) స్కీమ్‌కు సంబంధించి నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ ప్రారంభించింది. ఏడాదికి ఎకారానికి రూ.10 వేల నుంచి రూ. 12 వేలకు పెంచిన ఆర్థిక సహయం రైతుల ఖాతాల్లో జమ అవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 606 గ్రామాల్లో ఇవాళ్టి నుంచి రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయడం ప్రారంభించింది. రూ.570 కోట్ల నగదును రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో రైతుభరోసా సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






