సంక్రాంతికి రైతు భరోసా!

by Muthe.Rajitha |

రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలపనుంది.

సంక్రాంతికి రైతు భరోసా!
X

దిశ, వెబ్ డెస్క్ : రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలపనుంది. వచ్చే సంక్రాంతికి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయనున్నట్టు సమాచారం. యాసంగి సీజన్ కు చెందిన రైతు భరోసా డబ్బులు (ఏడాదికి ఎకరానికి 12,000 రూపాయలు) రానున్న జనవరిలో విడుదల చేయలేమి భావిస్తోంది. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా రైతులు, పంట డేటాను సిద్ధం చేస్తోంది. జనవరి రెండో వరం వరకు ఈ వివరాలు ప్రక్రియ పూర్తి కానుంది. అయితే ఈసారి పంటలు సాగు చేయని భూములను రైతు భరోసా నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనుంది.

Next Story