- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
by Sathputhe Rajesh |
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.

X
దిశ, పెద్దవంగర : అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం గట్లకుంట గ్రామ పరిధిలో చోటు చేసుకుంది. అమర్సింగ్ తండాకు చెందిన జాటోత్ శ్రీను అనే వ్యక్తి అప్పుల బాధతో తన పొలంలో వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ తట్టుకోలేక పొలంలోనే చెట్టుకు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






