- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బండ్లగూడలో తీవ్ర విషాదం.. కుటుంబం ఆత్మహత్య
by GSrikanth |
హైదరాబాద్ బండ్లగూడలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బండ్లగూడలోని యామిని రెసిడెన్సీలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ బండ్లగూడలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బండ్లగూడలోని యామిని రెసిడెన్సీలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఐదేళ్ల బాలుడు సహా తల్లిదండ్రులు బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు ఆనంద్, ఇంద్ర, శ్రహాన్షుగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






