కోలాహలంగా ఫలక్‌నుమా ప్యాలెస్.. మెస్సికి షేక్‌హ్యాండ్ ఇచ్చిన సీఎం రేవంత్

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-13 13:40:39  IST  )

ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి (Lionel Messi)తో పాటు ఆయన సహచరులు రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్ శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్నారు.

కోలాహలంగా ఫలక్‌నుమా ప్యాలెస్.. మెస్సికి షేక్‌హ్యాండ్ ఇచ్చిన సీఎం రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి (Lionel Messi)తో పాటు ఆయన సహచరులు రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్ శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మెస్సీని ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) షేక్‌హ్యాండ్ ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం 100 మంది ప్రత్యేక ఆహ్వానితులతో మీట్ అండ్ గ్రీట్ ముగిసింది. క్యూఆర్ కోడ్ కేటాయించిన 250 మందితో ఫొటో సెషన్ కొనసాగుతోంది. అనంతరం లియోనెల్ మెస్సితో పాటు సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలు ఉప్పల్ స్టేడియంకు బయలుదేరనున్నారు.

Next Story