- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దోస్త్ స్పెషల్ ఫేజ్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు పొడిగింపు
by Gantepaka Srikanth |
దోస్త్ స్పెషల్ ఫేజ్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: దోస్త్ స్పెషల్ ఫేజ్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. విద్యార్థుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ఈనెల 13 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టంచేశారు. వాస్తవానికి సెల్ఫ్ రిపోర్టింగ్ శుక్రవారంతో ముగియాల్సి ఉంది. కాగా మరో నాలుగు రోజులు గడువు పెంచుతూ ఉన్నత విద్యా మండలి అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
Next Story






