- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. న్యూ ఇయర్ వేళ Hyderabad Metro కీలక నిర్ణయం
ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31 సందర్భంగా రేపు అర్థరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా టైమింగ్స్ పెంపు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రేపు రాత్రి 1 గంటలకు మొదటి స్టేషన్ నుండి చివరి మెట్రో రైలు స్టార్ అవుతుందని తెలిపారు. మందుబాబులు మెట్రోలో తోటి ప్రయాణికులను ఇబ్బంది పెడితే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, ప్రస్తుతం మెట్రో సేవలు ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉండగా.. న్యూ ఇయర్ సందర్భంగా మరో మూడు గంటలు అదనంగా పెంచారు.
Read more:
న్యూ ఇయర్, సంక్రాంతికి కరోనా ఆంక్షల్లేవ్... క్లారిటీ ఇచ్చిన వైద్యశాఖ
Next Story






