- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TS: ముగిసిన గ్రూప్-3 అప్లికేషన్ గడువు
తెలంగాణ గ్రూప్-3 దరఖాస్తు గడువు ముగిసింది. 1375 గ్రూప్-3 సర్వీసు పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ దరఖాస్తు గడువు గురువారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ గ్రూప్-3 దరఖాస్తు గడువు ముగిసింది. 1375 గ్రూప్-3 సర్వీసు పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ దరఖాస్తు గడువు గురువారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. అయితే, జనవరి 24న గ్రూప్-3 ఉద్యోగాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా..ఫిబ్రవరి 22 సాయంత్రం నాటికి 4.78 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈరోజు చేసిన దరఖాస్తులతో కలిపి 5 లక్షలు దాటి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరికాసేపట్లో మొత్తం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య, పూర్తి వివరాలను టీఎస్పీఎస్సీ అధికారులు వెల్లడించనున్నారు.
ఇవి కూడా చదవండి:
Next Story






