- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేడారం భక్తులకు బిగ్ అలర్ట్.. జాతరలో బెల్లం కొనాలంటే కచ్చితంగా అది ఉండాల్సిందే..!
మేడారం వెళ్లే భక్తులకు ఎక్సయిజ్‌శాఖ బిగ్అలర్ట్జారీ చేసింది. వన దేవతలైన సమ్మక్క, సారలమ్మలకు ఎత్తు బంగారం సమర్పించాలనుకునే అందరూ

X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: మేడారం వెళ్లే భక్తులకు ఎక్సయిజ్ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. వన దేవతలైన సమ్మక్క, సారలమ్మలకు ఎత్తు బంగారం సమర్పించాలనుకునే అందరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు వివరాలను బెల్లం విక్రయించే వ్యాపారులకు అందచేయాలని సూచించింది. ఇక, భక్తుల నుంచి ఆధార్ వివరాలను తప్పనిసరిగా సేకరించాలని వ్యాపారులను కూడా ఆదేశించింది. ఆధార్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్‌తో పాటు ఇంటి చిరునామాను కూడా తీసుకోవాలని పేర్కొంది. గుడుంబా తయారీ కోసం బెల్లం పక్కదారి పట్టే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఈ నిబంధనలను అమల్లోకి తీసుకు వచ్చినట్టు తెలిపింది. ఎవరైనా గుడుంబా తయారీ కోసం బెల్లం విక్రయిస్తే లక్ష రూపాయల జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది.
Next Story






