- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking News.. పరీక్షలు వాయిదా
by Muthe.Rajitha |
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రేపు, ఎల్లుండి జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రేపు, ఎల్లుండి జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. పలు జిల్లాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలకు రహదారులు తెగి, రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ నేపథ్యంలో JNTU హైదరాబాద్ పరిధిలో జరగనున్న అన్ని పరీక్షలను వాయిదా వేసినట్టు అధికారులు ప్రకటించారు. పలు జిల్లాల మధ్య రాకపోకలు ఆగిపోయిన క్రమంలో, విద్యార్థులు పరీక్షలకు హాజరుకాలేక పోతున్నామని విజ్ఞప్తి చేయగా.. JNTU ఈ నిర్ణయం తీసుకుంది.
Next Story






