- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీరెలా పాలిస్తున్నారో మీకైనా అర్థం అవుతుందా కేటీఆర్?
ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎత్తి చూపుతున్నందుకు ఒక ప్రముఖ పత్రిక సంస్థలను తొక్కేద్దామని సీఎం కేసీఆర్ 2014లోనే తనతో అన్నారని నాటి సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఐఏఎస్ ఆర్.చంద్రవదన్ ఆరోపించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎత్తి చూపుతున్నందుకు ఒక ప్రముఖ పత్రిక సంస్థలను తొక్కేద్దామని సీఎం కేసీఆర్ 2014లోనే తనతో అన్నారని నాటి సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఐఏఎస్ ఆర్.చంద్రవదన్ ఆరోపించారు. తాజాగా.. దీనిపై రిటైర్డ్ ఐఏఎస్, ఎస్‌డీఎఫ్ కన్వీనర్ ఆకునూరి మురళి స్పందించారు. ‘మీరేం పరిపాలన చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా కేటీఆర్, మీ తప్పుడు పద్దతులను మీ అవినీతిని ఎత్తి చూపిస్తున్నారని మీరు అంత పెద్ద మీడియాను ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరుకావడానికి పిలవరా? అధికారం మత్తులో ఉండి ప్రజాస్వామ్యంలో ఉన్నామని మరచిపోతున్నారు. ఇది మీ సొంత కార్యక్రమం కాదు కదా’ అని ట్వీట్ చేశారు.
Next Story






