- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
100 రోజుల్లో మేనిఫెస్టోలోని ప్రతి హామీ నేరవేరుస్తాం: కేంద్రమంత్రి బండి సంజయ్
by Satheesh |
రానున్న 100 రోజుల్లో బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను నెరవేరుస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

X
దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న 100 రోజుల్లో బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను నెరవేరుస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఢిల్లీలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు నిధులు తీసుకురావడంలో కృషి చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని భావిస్తున్నట్లుగా ఆయన చెప్పారు. తాను పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని బండి సంజయ్ స్పష్టంచేశారు.
Next Story






