- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఎర్రబెల్లి కీలక సూచన
by Sathputhe Rajesh |
జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు మంత్రి ఎర్రబెల్లి కీలక సూచన చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు మంత్రి ఎర్రబెల్లి కీలక సూచన చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు మొండి పట్టుదల సరికాదన్నారు. జీవితాలను ఆగం చేసుకోవద్దన్నారు. సాయంత్రం లోపు కార్యదర్శులు విధుల్లో చేరాలన్నారు. ప్రభుత్వంలో చేసుకున్న ఒప్పందం ఉల్లంఘించడం సరికాదన్నారు. కొందరి స్వార్థం కోసం తమ జీవితాలు ఆగం చేసుకోవద్దని సూచించారు. సమ్మెలో ఉన్న వారు వెంటనే విదుల్లోకి చేరితే డిమాండ్లు పరిష్కరించేందుకు సిద్ధమన్నారు.
Next Story






