ఆడ, మగ.. బట్టలన్నీ విప్పితేనే ఎంట్రీ.. కానీ ఆ విధంగా చూడొద్దట

by Bhoopathi Nagaiah |

బీచ్‌ అంటేనే చల్లని గాలులు వీచే అందమైన సముద్ర తీరం. బీచ్ అంటేనే ఆహ్లాదకరమైన వాతావరణానికి నిలయం..

ఆడ, మగ.. బట్టలన్నీ విప్పితేనే ఎంట్రీ.. కానీ ఆ విధంగా చూడొద్దట
X

బీచ్‌ అంటేనే చల్లని గాలులు వీచే అందమైన సముద్ర తీరం. బీచ్ అంటేనే ఆహ్లాదకరమైన వాతావరణానికి నిలయం.. అందుకే బీచ్‌లలో తిరగాలని.. అక్కడి వెదర్‌ను ఆస్వాదించాలని అందరూ అనుకుంటారు. కానీ కొన్నిచోట్ల కొందరికి మాత్రమే ప్రవేశం కలిగిన బ్యూటిఫుల్ బీచ్‌లు సైతం ఉన్నాయని మీకు తెలుసా? అవే న్యూడ్ బీచ్‌లు. వీటినే నేచురిస్ట్ బీచ్‌లు అని కూడా పిలుస్తారు. అయితే ఇక్కడ కేవలం నగ్నంగా విహరించే వారిని మాత్రమే అనుమతిస్తారు. అలాగని అవి అశ్లీల కార్యకలాపాలకు నిలయం కాదు. ఆరోగ్యదాయకం అంటున్నారు నిపుణులు. అసలు ఈ బీచ్‌లు ఎక్కడ ఉన్నాయి..? ఏంటీ వాటి ప్రత్యేకతలు, దీని వల్ల ఏం ఉపయోగమో ఈ లింక్ ఓపెన్ చేసి పూర్తిగా తెలుసుకోండి.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం గా మారిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసు మిస్టరీ వీడింది. పాస్టర్ మృతిపై క్రిస్టియన్​ సంఘాలు పలు అనుమానాలు వ్యక్తం చేశాయి. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. దాదాపు 18 రోజుల పాటు పోలీసులు విచారణ చేసి, కేసును కొలిక్కి తెచ్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఇవాళ ఉదయం ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌కుమార్ మీడియాకు వివరించారు. ఐజీ ఏం వెల్లడించారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

తెలంగాణ రాజకీయాల్లో హెచ్‌సీయూకు సమీపంలో ఉన్న కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వ్యవహారం కాక రేపుతోంది. ఈ భూముల్లో రూ.10వేల కోట్ల కుంభకోణం జరిగిందని, ఎలాంటి యాజమాన్య హక్కు లేనప్పటికీ ఈ భూమిని ఐసీఐసీఐ బ్యాంక్ వద్ద టీజీఐఐసీ తనఖా పెట్టి రూ.10వేల కోట్ల రుణం తీసుకున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆరోపణలను ఐసీఐసీఐ బ్యాంక్ ఖండించింది. టీజీఐఐసీకి తాకట్టు రుణం తాము మంజూరు చేయలేదని ఆ బ్యాంకు ప్రతినిధి నిన్న ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. దీనిపై వివాదం చెలరేగింది. అటు బ్యాంక్, ఇటు బీఆర్ఎస్, మధ్యన కాంగ్రెస్‌ల మధ్య రచ్చ స్టార్ట్ అయింది. మరి ఎవరు ఏమంటున్నారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

ఎక్కడికి పారిపోలేదన్నావ్.. మరి కనిపించవే అంటూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘నేను పులిని అన్నావ్, తొడ కొట్టావ్.. ఇప్పుడు ఎక్కడికి పోయావ్​.. నేను ఎక్కడికీ పారిపోయే వాడిని కాదు అని చెప్పి ఎక్కడికి వెళ్లావు.. ఒకవేళ జైలుకు వెళ్తే అక్కడ నీ స్నేహితుడు వల్లభనేని వంశీ ఉంటాడు.’ అంటూ ఎద్దే చేశారు. కాకాణిపై సోమిరెడ్డి ఇంకా ఏమన్నారో మీరూ చూడండి.

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు తాజాగా ప్రకటించింది. ఇంటర్ లో ఫెయిలైన విద్యార్థులకు వచ్చే నెల 12 నుంచి 20 వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరగనున్నాయి. రెండు సెషన్లలో పరీక్షలు జరగనుండగా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2.30 గంటల నుంచి 5.30 వరకు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మే 28 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయి. ఫీజులు ఎప్పటి నుంచి చెల్లించాలో ఈ లింక్ ఓపెన్ చేసి తెలుసుకోండి.

Next Story