- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నిక
by GSrikanth |
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఖమ్మం జిల్లాకు చెందిన పోతినేని సుదర్శన్, ప్రధాన కార్యదర్శిగా టీ.సాగర్ ఎన్నికయ్యారు. మొత్తం 71 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. 9 మందిని ఉపాధ్యక్షులుగా, పలువుర్ని సహాయ కార్యదర్శులుగా, 21 మందిని ఆఫీస్ బేరర్లుగా ఎన్నుకున్నారు. ముగ్గురు మహిళలకు రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించారు. ఇందులో కందాల ప్రమీల, రజిత, అలివేరు ఉన్నారు.
Next Story






