- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Telangana Budget 2023: ఎన్నికల ఎఫెక్ట్.. నియోజకవర్గాలకు భారీగా నిధులు
తెలంగాణ బడ్జెట్ 2023లో నియోజకవర్గాల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బడ్జెట్ 2023లో నియోజకవర్గాల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఎన్నికల ఏడాది కావడంతో స్పెషల్ డెవలప్ ఫండ్‌ను సర్కార్ భారీగా పెంచింది. గత ఏడాది రూ. 2 వేల కోట్లు కేటాయించగా.. ఈ సారి రూ. 10, 348 కోట్ల నిధులు కేటాయించారు. 2023-2024 వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసింది.
Also Read..
Telangana Budget 2023: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
Next Story






