- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంగన్ వాడీల్లో గుడ్లు మాయం.. తెలంగాణ సర్కార్ నయా ప్లాన్
అంగన్ వాడీ కేంద్రాల నుంచి చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు చేరాల్సిన గుడ్లు దారి మళ్లడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: అంగన్ వాడీ కేంద్రాల నుంచి చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు చేరాల్సిన గుడ్లు దారి మళ్లడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కోడి గుడ్ల రవాణా, లబ్ధిదారులకు పారదర్శకంగా అందేలా తెలంగాణ సర్కార్ నయా ప్లాన్ వేసింది. గుడ్ల పంపిణీలో అవకతవకలను అరికట్టేందుకు గుడ్లపై ఇక నుంచి రంగులతో ముద్రలు వేయాలని డిసైడ్ అయింది. నెలలో పది రోజులకు ఒక సారి కోడి గుడ్లపై ప్రత్యేక రంగుతో కూడిన ముద్రను వేయనున్నారు. ఇందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జోన్ల పరిధిలో కాంట్రాక్టర్లకు సర్కారు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Next Story






