సంక్రాంతి పండుగ ఎఫెక్ట్.. మళ్లీ పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే?

by Disha Web Desk 1 |
సంక్రాంతి పండుగ ఎఫెక్ట్.. మళ్లీ పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : గత రెండు, మూడు వారాల నంచి తగ్గుమఖం పట్టిన చికెన్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయ్. సంక్రాంతి పండుగ సందర్భంగా నాన్‌వెజ్ ప్రియులు చికెన్‌ను ఓ పట్టుపట్టారు. హైదరాబాద్ నగరంలో నిన్నటి వరకు కేజీ చికెన్ స్కిన్ లెస్ ధర రూ.180, రూ.200 మధ్య ఉండగా, ఇవాళ ఆ ధర కాస్త రూ.220లకు చేరింది. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో రూ.170, రూ.180 మధ్య ఉండగా ఆ ధర కాస్త నేడు రూ.200లకు చేరుకుంది. ఏపీలోని చాలా ప్రాంతాల్లో కూడా కేజీ చికెన్ ధరలు రూ.200, రూ.230 మధ్య కొనసాగుతున్నాయి.


Next Story

Most Viewed