- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్: లిక్కర్ స్కామ్‌లో కవిత విచారణ వేళ ఈడీ సంచలన నిర్ణయం..?!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ వేళ కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సంచలన నిర్ణయం తీసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఇవాళ కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఈడీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ విచారణలో కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 9 మందిని కలిపి ఒకేసారి ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ఢిల్లీ డిప్యూటీ మాజీ సీఎం మనీష్ సిసోడియా, అరుణ్ పిళ్లై, దినోష్ ఆరోరా, గోరంట్ల బుచ్చిబాబు, అరవింద్, కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్, విజయ్ నాయర్‌లను కలిపి ఈడీ విచారించినున్నట్లు సమాచారం.
Also Read: బిగ్ న్యూస్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అసలు సూత్రధారి ఆమె.. సంచలన విషయాలు బయటపెట్టిన ఈడీ!
Next Story






