- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫాల్కన్ కంపెనీ విమానాన్ని వేలానికి పెట్టిన ఈడి
by Muthe.Rajitha |
ఫోంజీ స్కామ్ ద్వారా అక్రమాలకు పాల్పడిన ఫాల్కన్ కంపెనీకి చెందిన హాకర్ 800ఏ జెట్ విమానాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ( ఈడి)హైదరాబాద్ అధికారులు వేలానికి పెట్టారు. రూ.850 కోట్ల రూపాయల ఫాల్కన్ కుంభకోణంలో మార్చినెలలో శంషాబాద్ విమనాశ్రంయలో విమానాన్ని ఈడి స్వాధీనం చేసుకుంది.

X
దిశ, తెలంగాణ బ్యూరో : ఫోంజీ స్కామ్ ద్వారా అక్రమాలకు పాల్పడిన ఫాల్కన్ కంపెనీకి చెందిన హాకర్ 800ఏ జెట్ విమానాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ( ఈడి)హైదరాబాద్ అధికారులు వేలానికి పెట్టారు. రూ.850 కోట్ల రూపాయల ఫాల్కన్ కుంభకోణంలో మార్చినెలలో శంషాబాద్ విమనాశ్రంయలో విమానాన్ని ఈడి స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో అన్లైన్ విధానం ద్వారా విమానాన్ని వేలం వేసేందుకు ఈడి చర్యలు చెపట్టింది. బేగం పేట ఎయిర్ పోర్టులో ఉన్న విమానాన్ని ఈ నెల 7వ తేది నుంచి ప్రదర్శనకు పెట్టనుంది. 9వ తేదిన అన్లైన్ విధానం ద్వారా వేలంలో విక్రయించనున్నట్లు పేర్కోంది. ఫాల్కన్ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన అమర్‌దీప్ కుమార్ హాకర్ 800ఏ జెట్‌ను కొనుగోలు చేసినట్లు ఈడి అధికారులు గుర్తించారు.
Next Story






