- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్: ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇప్పటికి మూడుసార్లు విచారించిన ఈడీ.. తాజాగా ఆమెకు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ రోజు ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఆదేశించింది. విచారణలో భాగంగా గతంలో కవిత అందించిన మొబైల్ ఫోన్లు తెరిచేందుకు సిద్ధమయ్యామని ఈడీ కవితకు తెలిపింది. ఫోన్లు ఓపెన్ చేసేటప్పుడు స్వయంగా లేదా ఆమె తరుఫున ప్రతినిధిని అయిన పంపించాలని నోటీసుల్లో పేర్కొంది. దీంతో కవిత తరుఫున ఆమె లీగల్ అడ్వైజర్ సోమా భరత్ కుమార్ ఈడీ కార్యాలయానికి వెళ్లారు.
Read more:
అమ్మాయిలను పంపాలని వేధిస్తున్నాడు’.. BRS ఎమ్మెల్యే చిన్నయ్యపై సంచలన ఆరోపణలు చేసిన యువతి
Next Story






