- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ విడుదలకు ఈసీ పర్మిషన్
తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం విడుదల చేయాలనుకున్న డీఏ ఎలక్షన్ కోడ్ కారణంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం విడుదల చేయాలనుకున్న డీఏ ఎలక్షన్ కోడ్ కారణంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా మూడు డీఏలను ఉద్యోగులకు విడుదల చేయడానికి అనుమతి ఇవ్వాలని ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ చెల్లించేందుకు అనుమతి ఇచ్చింది. అక్టోబర్ నెల నుంచి ఉద్యోగులకు డీఏ చెల్లింపునకు ఎటువంటి అభ్యంతరం లేదని ఈసీ తేల్చి చెప్పింది.
Next Story






