TG: సెక్రటేరియేట్‌లో ఎర్త్ అవర్

by Gantepaka Srikanth |

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలను చైతన్యవంతం చేయడానికి గాను నిర్వహించిన ఎర్త్ అవర్‌లో భాగంగా శనివారం రాత్రి 8:30 నుంచి 9:30 గంటల వరకు రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ దీపాలను పూర్తిగా నిలిపివేశారు.

TG: సెక్రటేరియేట్‌లో ఎర్త్ అవర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలను చైతన్యవంతం చేయడానికి గాను నిర్వహించిన ఎర్త్ అవర్‌లో భాగంగా శనివారం రాత్రి 8:30 నుంచి 9:30 గంటల వరకు రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ దీపాలను పూర్తిగా నిలిపివేశారు. సచివాలయం ప్రధాన భవనంతో పాటు, సచివాలయంలోని వివిధ కార్యాలయ భవనాలు, గదులు హాళ్లలోనూ విద్యుద్దీపాలను ఆర్పివేశారు. గివ్ యాన్ అవర్ ఫర్ ఎర్త్ అనే నినాదంతో ఎర్త్ అవర్-2026 నినాదంతో పర్యావరణ పరిరక్షణ చైతన్యాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు.

Next Story