- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎప్ సెట్ నోటిఫికేషన్ విడుదల
by Muthe.Rajitha |
టీజీఎప్ సెట్ -2025 నోటిఫికేషన్ గురువారం విడుదల చేయనున్నట్టు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: టీజీఎప్ సెట్ -2025 నోటిఫికేషన్ గురువారం విడుదల చేయనున్నట్టు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ నెల 25 నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం అవుతాయని ఉన్నత విద్యామండలి తెలిపింది. పూర్తి వివరాల కోసం https://eapcet.tgche.ac.in ను సందర్శించాలని వెల్లడించింది. కాగా, ఈ సారి పరీక్షలను జవహార్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జెఎన్టీయూ హెచ్) నిర్వహించనుంది. ఎప్ సెట్ కామన్ ఎంట్రైన్స్ టెస్ట్ ద్వారా అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజనీరింగ్ విభాగాల్లో ప్రవేశాలను కల్పిస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, కర్నూల్ ను టెస్ట్ జోన్ లుగా పరిగణించనున్నట్టు ఉన్నత విద్యామండలి పేర్కొంది.
Next Story






