- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏప్రిల్ 11 నుంచి డ్యూటీలు బంద్..!
ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను, డిమాండ్లను రేపటి(ఏప్రిల్10)లోగా పరిష్కరించాలని.. తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ హెచ్చరించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను, డిమాండ్లను రేపటి(ఏప్రిల్10)లోగా పరిష్కరించాలని.. తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ హెచ్చరించారు. లేకపోతే ఈ నెల 11వ తేదీ నుంచి సమ్మె చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎల్లుండి నుంచి అత్యవసర సేవలు మాత్రమే అందిస్తామని డాక్టర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. తమ స్టైఫండ్ విడుదలలో కూడా జాప్యం జరుగుతోందని, నెలల తరబడి నిధులు విడుదల చేయడం లేదని... ఏళ్లు గడుస్తున్నా కూడా స్టైఫండ్ పెంపు లేకపోవడంపై అసంతప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే డిమాండ్ల సాధనకు తాము సమ్మె చేయనున్నట్లు తెలిపారు.
Next Story






