Breaking: హైదరాబాద్‌లో ఏటీఎం క్యాష్ రూ.60 లక్షల చోరీ

by Vemula.Srinu Prasad |

హైదరాబాద్ గోపన్‌పల్లిలో ఏటీఎం క్యాష్ రూ.60 లక్షలు డ్రైవర్ అజిత్ తీసుకుని పరారయ్యారు..

Breaking: హైదరాబాద్‌లో ఏటీఎం క్యాష్ రూ.60 లక్షల చోరీ
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ గోపన్‌పల్లి(Hyderabad Gopanpally)లో ఏటీఎం క్యాష్(ATM cash) వ్యాన్ డ్రైవర్ అజిత్ రూ. 60 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఏకంగా ఏటీఎం క్యాష్ వ్యాన్‌ను కొంతదూరం తీసుకెళ్లారు. అక్కడ వ్యాన్‌ను వదిలేసి అందులో ఉన్న రూ. 60 లక్షలు తీసుకుని పరారయ్యారు. విషయం తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు అజిత్ ను పట్టుకునేందుకు ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story