- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ భాషా,సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా డా. ఏనుగు నరసింహారెడ్డి
by Elthuri vijay kumar |
మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్ డా. ఏనుగు నరసింహరెడ్డిని తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

X
తెలంగాణ భాషా,సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా డా. ఏనుగు నరసింహారెడ్డి
దిశ, రవీంద్ర భారతి: మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్ డా. ఏనుగు నరసింహరెడ్డిని తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు టూరిజం అండ్ కల్చరల్, యూత్ సర్వీసెస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులుగా విధులు నిర్వహిస్తున్న డా. మామిడి హరికృష్ణను అగ్రికల్చరల్ కోఆపరేషన్ కు బదిలీ చేసింది.
Next Story






