- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాదానికి ముందు.. అసలేం జరిగింది?
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఆమె.. కారు ప్రమాదం ఎలా జరిగిందనే విషయం ఇంకా తేలాల్సి ఉంది. అయితే లాస్య నందిత బాసర నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఓఆర్ఆర్‌పై కారు ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక అంచనా వేశారు.
మరోవైపు ప్రమాదానికి ముందు ఎమ్మెల్యే లాస్య నందిత సదాశివపేట దర్గాకు కుటుంబ సభ్యులతో ప్రార్థనలకు వెళ్లినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. లాస్య నందితకు వరుస ప్రమాదాలు, అనారోగ్యం కారణంగా సదాశివపేట బాబా దగ్గర ప్రత్యేక పూజలు చేయించడానికి వెళ్లినట్లు తెలిసింది. అనంతరం లాస్య కుటుంబం మూసాపేట వెళ్లిపోయారని, అయితే మరోసారి సదాశివపేటకు తిరిగి లాస్య, ఆకాష్ వెళ్లారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Next Story






