- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
DOST Web Options: ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ వెబ్ అప్షన్ల తేదీలు ఖరారు
by Kema Shiva Kumar |
రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ‘దోస్త్’ నోటిఫికేషన్‌ను ఇప్పటికే విడుదలైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ‘దోస్త్’ నోటిఫికేషన్‌ను ఇప్పటికే విడుదలైంది. మే 6 నుంచి మే 25 వరకు మొదటి ఫేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఫస్ట్ ఫేజ్‌లో రూ.200 రుసుముతో, రెండో ఫేజ్‌లో రూ.400 రుసుముతో రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. తాజాగా, ఈ నెల 20 నుంచి వెబ్ ఆప్షన్లు ఇవ్వనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. అందుకు ఈ నెల మే30 వరకు గడువు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాల వినతి మేరకు మరోసారి తేదీలను సవరించామని వెల్లడించారు. మొత్తం మూడు విడతల్లో ఉన్నత విద్యా మండలి డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను చేపట్టనుందని ఆయన తెలిపారు.
Next Story






