- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రీసెర్చ్ స్కాలర్ సోనీ గ్లోరీకి డాక్టరేట్
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుండి రీసెర్చ్ స్కాలర్ కే.సోని గ్లోరీ ఇంగ్లీష్ భాషలో డాక్టరేట్ పట్టా అందుకుంది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుండి రీసెర్చ్ స్కాలర్ కే.సోని గ్లోరీ ఇంగ్లీష్ భాషలో డాక్టరేట్ పట్టా అందుకుంది. రీసెర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి. చెన్నారెడ్డి పర్యవేక్షణలో ‘ఏ రీడింగ్ అఫ్ నమిత గోఖేలే ఫిక్షన్ ఫోకసింగ్ అండ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్’ అనే అంశంపై పరిశోధన చేసి నివేదికను సమర్పించింది. ఈ మేరకు ఆమెకు నాగార్జున యూనివర్సిటీ డాక్టర్ అఫ్ ఫిలాసఫీ ఇన్ ఇంగ్లీష్ డాక్టరేట్ పట్టాను పరీక్షల విభాగం సమన్వయకర్త ఈ ఏడాది ఆగష్టు 23వ తేదీన ప్రకటించారు. యూనివర్సిటీ అధికారులు శనివారం సోని గ్లోరీకి పట్టా అందజేశారు.
Next Story






